Andhra Pradesh: Parents and Teachers requesting AP Govt About Schools Reopening. TDP MLA Anagani Satya Prasad also wrote a letter to cm ys jagan requesting postponement of schools re-opening on june 12 due to heat wave conditions <br />ఏపీ రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత ఇంకా తగ్గకపోయినా పాఠశాలల్ని పునఃప్రారంభం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై తల్లితండ్రులు, టీచర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వడగాల్పుల తీవ్రత తగ్గాక స్కూళ్లను పునఃప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు <br />#heatwaves #apschools #schoolsreopening #summerholidays #students #parents #apcmjagan #ysrcp #APGOVT